నోట్ల రద్దు – ఒక సామాన్యుడి ప్రతిస్పందన :)

money_black_ds1478755735నల్ల ధనము వెలికితీత అంటే ఎక్కడో వున్న దానిని వెలికితీసి దాన్ని వైట్ చేయటము; అసలు నల్ల ధనము అంటే ఏమిటి? చలామణీలో లేని టాక్స్ కట్టని డబ్బు; నోట్ల రద్దు వళ్ళ చలామణీలో లేని డబ్బు చాల వచ్చి బ్యాంకు లలో చేరింది;’ అల చేసేలా పరిస్థితులు వచ్చాయి; నీ దగ్గర వున్న నోట్ చెల్లదు అంటే అందరు భయ పడి వచ్చి బ్యాంకు లో వేసారు; యా లెక్క ఇప్పుడు RBI ప్రభుత్వము వద్ద వుంది; దాదాపు లక్ష మంది వారు అంతకు ముంది కట్టిన టాక్స్ కి వాళ్ళు చేసిన డిపాజిట్ ల మద్య చాల తేడా వుంది వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి అని నోటీసు లు అందుకున్నారు; వాళ్ళు వెళ్లి వాళ్ళు చేసిన డిపాజిట్ కి టాక్స్ ఎందుకు క్జట్టలేదు, అసలు టాక్స్ కట్తల వద్ద అనేది లెక్క చెప్పాలి; అంతకు ముందు ఎక్కడెక్కడో దాచిన డబ్బు తెచ్చి బ్యాంకు లలో డిపాజిట్ చేసిన 2.5 లక్షల దొంగ కంపెనీలను ఆల్రెడీ కనిపెట్టి వారి ఎకౌంటు లను రద్దు చేసి ఆ డబ్బు ప్రభుత్వము స్వాధీనము చేసుకుంది; ఇదొక ప్రాసెస్, ఒక రోజులో అవదు ఒక ఏడాదిలో అవదు;

2016_11$largeimg228_Nov_2016_105057770

నిజమే నోట్ల రద్దు టైం లో కొంత మంది వేరే మార్గాల ద్వార నోట్ లు మార్చుకున్నారు బినామి ఆస్తులు, బంగారం కొన్నారు; రేపొద్దున బినామీ ప్రాపర్టీ ఆక్ట్ తెచ్చి ప్రతి ప్రాపర్టీ కి అదార్ లింక్ చేయండి, తద్వార మీ టాక్స్ ప్రొఫైల్ కనుక్కొని మీరు నిజముగా ఆ ఇల్లు సక్రమము గానే సంపాదించారా లేదా దానికి టాక్స్ కట్టరా లేదా అనే స్క్రూటినీ మొదలవుతుంది. బంగారము మీద కూడా; కస్టపడి కొనుక్కొని కరెక్ట్ లెక్కల ద్వార టాక్స్ కట్టి కొనుకున్న వాటికి వాడికి ఈ రోజు భయము లేదు;’ దొంగ సోమ్ముకే దొంగ సొమ్ము వున్న వారికే ఈ భయము అంత 🙂 ఆయన్ని తెచ్చి కుర్చోపెట్టింది అందుకేగా? చేస్తా చేయి అని కుర్చోపెట్టారు, చేస్తా అంటే మల్లి భయమెందుకు?

benami-1024x636

Benami-Property-Holders-Should-Watch-Out-Business-Standard-03-Aug-2016

భారత దేశములో చాల మంది నల్ల ధనము వెలికి తీస్తము అంటే నల్లధనము వున్నోరికి చొక్కా పట్టుకొని జైలు లో పడేస్తారు అనుకున్నారు; అల చేయాలంటే మన దేశములోనే జైలు లు సరిపోవు; నల్ల ధనము వెలికితీత అంటే టాక్స్ కట్టని disclose చేయని ధనము ప్రాపర్టీ గోల్డ్ కి ముక్కు పిండి టాక్స్ వసులు చేయటము ; 🙂 మల్లి అల జరగడ్డు అని వార్నింగ్ ఇవ్వటము, మల్లి చేస్తే మల్లి అదే చర్య; 🙂 అదొక ప్రాసెస్.   ఎన్ని సార్లు నోట్ల కట్టలు ఇంట్లో పెట్టుకుంటారు? 😀 మల్లి ఎప్పుడో “మిత్రో” అని తప్పదు మల్లి 😀

CxYkIqeUAAAQz0o

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s