రాజధాని అమరావతి కధలు – 2

వుమ్మడి ఆస్తుల విభజన రెండు రాష్టాలు కూర్చొని తెల్చుకోవాల్సినవి; APSRTC , Electicity డిపార్టుమెంటు ఇలా చాల చోట్ల అస్తుల విభజన ఎప్పుడో జరిగింది; కొన్ని కోర్ట్ లో వున్నాయి; రెడ్ను రాష్ట్రాలు కలసి కూర్చుంటే అవుతాయి; ఆస్తుల విభజనకు framework ఎప్పుడో తయారు చేసి ఇచ్చింది కేంద్రము. సింపుల్ గా 52:48 అనే నిష్పత్తి ఎప్పుడో చెప్పారు, రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీలు వున్నాయి డిస్కస్ చేస్తూనే వున్నారు 🙂 తెలంగాణా మెట్టు దిగదు; KCR తో కూర్చోవటానికి , KCR తో గట్టిగ మాట్లాడటానికి CBN కి వున్న ఇబ్బందులు ఆయనకు వున్నాయి 🙂 మద్యలో కేంద్రము పెద్దన్న పాత్ర వహిద్దము అంటే ఇగో లు అడ్డు వస్తున్నాయి 🙂

కేంద్ర సంస్థలు రాష్ట్రానికి కావాలంటే ముందు రాష్ట్రము భూసేకరణ చేయాలి ఎన్నిటికి భూసేకరణ చేసి ఇక్కడ పెట్టండి అని రాష్ట్రము కేంద్రానికి లేఖ రాసింది? ఒక చిన్న వుదరాహన మంగలగిరి లో NIMS పెడతాము భూమి చూపండి అని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రానికి లేఖ రాస్తే భూమి ఇవ్వటానికి రాష్ట్రానికి ౩ ఏళ్ళు పట్టింది;

శంకుస్థాపన అయ్యాక మొదటి విడతగా 6 కోట్లు మంజూరు చేసి విడుదల చేసారు, మూడు ఏళ్ళు అది శిలాఫలక స్టేజి లోనే వుంది; నిన్న కాక మొన్న SEP లో స్టార్ట్ అయ్యింది ఎ ప్రాజెక్ట్ అయిన ప్రోగ్రెస్ ని బట్టే మల్లి మల్లి డబ్బులొస్తాయి మొత్తము ఇచ్చేయండి నాకేస్తాము అంటే రావు; ఆ 6 కోట్లు ఏమయ్యాయో ఎక్కడ ఖర్చు పెట్టారో లెక్కే లేదు; వచ్చిన 6కోట్ల బట్టి పనులు స్టార్ట్ చేసి బిల్ లు సబ్మిట్ చేస్తే ప్రోగ్రెస్ ని బట్టి మల్లి వస్తాయి;

హై కోర్ట్ ఎక్కడ పెడతారో పెట్టాలి అనుకుంటున్నారో మాకు చెప్పండి హై కోర్ట్ విభజన చేస్తాము అని సుప్రీం కోర్ట్ CJI ఇప్పటికి ఫలుదఫలుగా లెటర్ లు రాసి వున్నారు, ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నారో చెప్పరు , ఎక్కడ పెట్టిన మల్లి పార్టీ పరముగా కొన్ని చిక్కులు; అన్ని అమరావతిలో పెడుతున్నారు అని గొడవలు మొదలు అవుతాయి, పెద్ద మనుష్యుల వోప్పందము ప్రకారము సీమ లో పెట్టాలి అనే డిమాండ్ వుంది; వీరికి అక్కడ పెట్టె ఉద్దేశ్యము లేదు; ఈ గొడవను కెలకటము  ఎందుకు అని తేల్చలేదు చాల రోజులు; డిజైన్ లు ఇంకా approve కానీ ఎ రాజధాని భవనాలకు డబ్బులిస్తారు? ఇవ్వలేదు అని తిట్టుకోవతము తప్పితే  🙂

జనాలకు తెలిసినది కొంత తెలియనిది మరి కొంత 🙂

Advertisements

రాజధాని అమరావతి కధలు

AP State Reorganization act లెక్క ప్రకారము కొన్ని ప్రముఖము అయినవి

1) నియోజకవర్గాల పునర్విభజన, కాని ఇదే చట్టము మరచిపోయినది ఏమిటంటే పార్లమెంట్ 2026 వరకు నియోజకవర్గాల పునర్విబహ్జన చేయకూడదు అని చెప్పింది అంటే చేయాలంటే మల్లి రాజ్యాంగ సవరణ చేయాలి అది అయ్యే పని కాదు అనే UPA అలా తిరకాసు పెట్టి పోయింది

2) విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కు సాద్యసాద్యాలు పరిసీలిస్తాము: ఇప్పటికి అదే మాట వేరే రాష్ట్రాలు వోప్పుకోవాలి అప్పుడు పరిసీలిస్తాము

౩) లోటు budget తీరుస్తాము : 2014 వరకు వున్న లోటు budget తీరుస్తాము; దానికి ౩5౦౦ కోట్లు ఆల్రెడీ ఇచ్చీసము; 2015 తరువాత మీ జల్సాలకు అప్పులు చేసుకుంటూ లోటు budget ను లచ్చ కోట్లు చేస్తే మేము ఎందుకిస్తాము, అది కూడా తీరిపోయింది అని రచ్చ.
.
4) రాష్ట్ర రాజధానికి హితోదికముగా సహాయము చెస్తాము. హితోదికముగా లోనే వుంది చిక్కు ఎంత; ఎంత ఇవ్వాలి అనే దానికి లెక్క లేదు; కానీ ఇప్పటి వరకు రాష్ట్ర రాజధానికి మేర ౩5౦౦ కోట్లు ఇచ్చ్సినట్లు కేంద్రము ఇచ్చ్సిన వాటిల్లో ౩55౦ కోట్లు రాజధాని లో అసెంబ్లీ సెక్రటేరియట్, మౌలిక సదుపాయాల కోసము ఖర్చు పెట్టినట్లు నీతి అయోగ్ కి స్వయానా రాష్ట్ర ప్రభుత్వము చెప్పింది; ఇక డిజైన్ లే approve కానీ భవనాలకు ఇంకేమి ఇస్తాము, ఇచ్చ్సింది ఖర్చు పెట్టుకున్నారు మీరే అసెంబ్లీ సచివాలయము అయిపొయింది అని చెప్పారు, ఇంకా ఏమేమి కడతారో చెప్పండి డబ్బులు పట్టుకుపొండి అనేది కేంద్ర వాదన. కానీ అన్ని కట్టేసము అని వొప్పుకుంటే ఇంకేమి కట్టాలి అనేది రాష్టము ఇబ్బంది 🙂

5 ) పోలవరం : అది కేంద్ర ప్రాజెక్ట్. కేంద్రము కడతాము అంటే మేము కడతాము అని రాష్ట్ర ప్రభుత్వము తీసుకుంది; అలా తీసుకునే టప్పుడు 2013 లెక్కల ప్రకారమే కడతాము అని తీసుకుంది మద్యలో అంచనాలు పెంచేసి 16000 కోట్ల నుండి 42౦౦౦ కోట్లు చేసేసింది; అది పోలవరం అథారిటీ approval కి పరిశీలనలో వుంది; 10 లచ్చల్లో ఇల్లు కడతా అని మేస్త్రి తీసుకొని తీరా తీఎసుకున్నక 50 లచ్చలు అవుతుంది అంటే బ్యాంకు వాడు వోప్పుకుంటాదా లేదా కట్టించుకునే వాడు వోప్పుకుంటాడ? ఈ పంచాయతి తీరేది కాదు. రాస్త్రము కడుతోది కాబట్టి నువ్వు కాంట్రాక్టర్ఖ ద్వార ఖర్చు పెట్టు బిల్ లు పెట్టు రీమ్బెర్స్స్మేంట్ తీసుకుపో అనేది లెక్క; ఇప్పటి దాక రాష్ట్రము పెట్టిన బిల్ లకు పెండింగ్ పేమెంట్ ఏమి లేదు అని కేంద్రము చెపితే రాష్ట్రము నుండి సౌండ్ లేదు అంటే వోప్పుకున్నట్లే

తూకీగా ఇవి రాజధాని అమరావతి కధలు