వుమ్మడి ఆస్తుల విభజన రెండు రాష్టాలు కూర్చొని తెల్చుకోవాల్సినవి; APSRTC , Electicity డిపార్టుమెంటు ఇలా చాల చోట్ల అస్తుల విభజన ఎప్పుడో జరిగింది; కొన్ని కోర్ట్ లో వున్నాయి; రెడ్ను రాష్ట్రాలు కలసి కూర్చుంటే అవుతాయి; ఆస్తుల విభజనకు framework ఎప్పుడో తయారు చేసి ఇచ్చింది కేంద్రము. సింపుల్ గా 52:48 అనే నిష్పత్తి ఎప్పుడో చెప్పారు, రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీలు వున్నాయి డిస్కస్ చేస్తూనే వున్నారు 🙂 తెలంగాణా మెట్టు దిగదు; KCR తో కూర్చోవటానికి , KCR తో గట్టిగ మాట్లాడటానికి CBN కి వున్న ఇబ్బందులు ఆయనకు వున్నాయి 🙂 మద్యలో కేంద్రము పెద్దన్న పాత్ర వహిద్దము అంటే ఇగో లు అడ్డు వస్తున్నాయి 🙂
కేంద్ర సంస్థలు రాష్ట్రానికి కావాలంటే ముందు రాష్ట్రము భూసేకరణ చేయాలి ఎన్నిటికి భూసేకరణ చేసి ఇక్కడ పెట్టండి అని రాష్ట్రము కేంద్రానికి లేఖ రాసింది? ఒక చిన్న వుదరాహన మంగలగిరి లో NIMS పెడతాము భూమి చూపండి అని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రానికి లేఖ రాస్తే భూమి ఇవ్వటానికి రాష్ట్రానికి ౩ ఏళ్ళు పట్టింది;
శంకుస్థాపన అయ్యాక మొదటి విడతగా 6 కోట్లు మంజూరు చేసి విడుదల చేసారు, మూడు ఏళ్ళు అది శిలాఫలక స్టేజి లోనే వుంది; నిన్న కాక మొన్న SEP లో స్టార్ట్ అయ్యింది ఎ ప్రాజెక్ట్ అయిన ప్రోగ్రెస్ ని బట్టే మల్లి మల్లి డబ్బులొస్తాయి మొత్తము ఇచ్చేయండి నాకేస్తాము అంటే రావు; ఆ 6 కోట్లు ఏమయ్యాయో ఎక్కడ ఖర్చు పెట్టారో లెక్కే లేదు; వచ్చిన 6కోట్ల బట్టి పనులు స్టార్ట్ చేసి బిల్ లు సబ్మిట్ చేస్తే ప్రోగ్రెస్ ని బట్టి మల్లి వస్తాయి;
హై కోర్ట్ ఎక్కడ పెడతారో పెట్టాలి అనుకుంటున్నారో మాకు చెప్పండి హై కోర్ట్ విభజన చేస్తాము అని సుప్రీం కోర్ట్ CJI ఇప్పటికి ఫలుదఫలుగా లెటర్ లు రాసి వున్నారు, ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నారో చెప్పరు , ఎక్కడ పెట్టిన మల్లి పార్టీ పరముగా కొన్ని చిక్కులు; అన్ని అమరావతిలో పెడుతున్నారు అని గొడవలు మొదలు అవుతాయి, పెద్ద మనుష్యుల వోప్పందము ప్రకారము సీమ లో పెట్టాలి అనే డిమాండ్ వుంది; వీరికి అక్కడ పెట్టె ఉద్దేశ్యము లేదు; ఈ గొడవను కెలకటము ఎందుకు అని తేల్చలేదు చాల రోజులు; డిజైన్ లు ఇంకా approve కానీ ఎ రాజధాని భవనాలకు డబ్బులిస్తారు? ఇవ్వలేదు అని తిట్టుకోవతము తప్పితే 🙂
జనాలకు తెలిసినది కొంత తెలియనిది మరి కొంత 🙂